ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* ఆర్లి గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్య.. SMలో వీడియో వైరల్
* జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానం వద్ద బందోబస్తును పరిశీలించిన SP అఖిల్ మహాజన్
* జిల్లాలో తగినంత గ్యాస్ అందుబాటులో ఉంది: కలెక్టర్ రాజర్షి షా
* సీతాగొంది జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ.. ప్రయాణికులకు గాయాలు