'AMC'.. సైనికుల ప్రాణాలకు పటిష్ట కవచం

'AMC'.. సైనికుల ప్రాణాలకు పటిష్ట కవచం

భారత ఆర్మీ మెడికల్ కార్ప్స్(AMC) నేడు తన 262వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1764 ఏప్రిల్ 3న ప్రారంభమైన ఈ విభాగం, 'సర్వే సంతు నిరామయ'(అందరూ ఆరోగ్యంగా ఉండాలి) అనే నినాదంతో నిరంతరం సేవలందిస్తోంది. యుద్ధ భూమిలో గాయపడిన సైనికులకు తక్షణ చికిత్స అందించడం నుంచి, ప్రకృతి విపత్తుల సమయంలో సామాన్యులను ఆదుకోవడం వరకు వీరి పాత్ర అమోఘం.