VIDEO: మంచినీటి పైపులైన్‌కు మరమ్మతులు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రధాన మంచినీటి పైపులైన్ మరమ్మతులకు గురైంది. దీంతో గత మూడు రోజులుగా మంచినీరు వృధాగా పోతుంది. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు యుద్ధ ప్రాతిపదికన మంగళవారం మరమ్మత్తు పనులు చేపట్టారు. దీంతో శారద నగర్, పెద్ద బొడ్డుపల్లి ప్రాంతాలలో మంచినీటి సరఫరా నిలిచిపోయింది.