VIDEO: రైతుగా మారిన ఎస్పీ నరసింహ
SRPT: సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్‌ను, రోడ్డు ప్రమాద స్థలాలు, భద్రత చర్యలను పరిశీలించడానికి ఎస్పీ నరసింహ శనివారం వెళ్తుండగా రైతును చూసి తన కాన్వాయ్‌ని ఆపారు. రైతు పోసిన ధాన్యం వద్దకు వెళ్లి ధాన్యపు రాసి పోశారు. వ్యవసాయంలో మంచి రకమైన ధాన్యాన్ని ఎంచుకొని మంచి దిమతి పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.