పెనంగా వరద ప్రాంతాలను సందర్శించిన డీసీసీబీ చైర్మన్

పెనంగా వరద ప్రాంతాలను సందర్శించిన డీసీసీబీ చైర్మన్

ADB: డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి బేల మండలంలోని పెనంగా నది పరివాహక ప్రాంతంలోని బేదోడ, కంగార్పూర్, గూడ, మణియాపూర్, కొల్దూర్, మాంగ్రూడ్ గ్రామాల్లో గురువారం పర్యటించారు. భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించి, నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు రాందాస్ నక్లె, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.