VIDEO: YCP అధ్యక్షురాలు హౌస్ అరెస్ట్
GNTR: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి గురువారం కోర్టులో సరెండర్ కానున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరీఫాతీమా ఇంటి ముందు పోలీసులు మోహరించారు. నోటీసులు ఇవ్వకుండా హౌస్ అరెస్టులు చేయడం ఏమిటని నూరీ ఫాతీమా ప్రశ్నించారు.