'సింగరేణి ఆర్జించిన లాభాలను ప్రకటించాలి'

MNCL: గత ఆర్థిక సంవత్సరం సింగరేణి ఆర్జించిన లాభాలను వెంటనే ప్రకటించాలని HMS బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు కోరాడు. శనివారం గోలేటి CHPలో SE కోటయ్యకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు సంఘంగా ఎన్నికైన AITUC లాభాలు ప్రకటించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.