'రేవులపల్లి వద్దే హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలి'

'రేవులపల్లి వద్దే హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలి'

GDWL: రేవులపల్లి వద్ద హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం గద్వాల జిల్లాల గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రూ.120 కోట్లతో జూరాల ప్రాజెక్టు దిగువన నిర్మించే ఈ బ్రిడ్జిని రేవులపల్లి-నందిమళ్ల మధ్య నిర్మించాలని, మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలని సోమవారం బీఆర్ఎస్ నేత బాసు హనుమంతు నాయుడును కలిసి వినతి తో కోరారు.