యూరియా పంపిణీ యొక్క సరళిని పరిశీలించిన MLA

యూరియా పంపిణీ యొక్క సరళిని పరిశీలించిన MLA

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని PACS ఆధ్వర్యంలో జరుగుతున్న యూరియా పంపిణీ యొక్క సరళిని MLA హరీష్ బాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూరియా టోకెన్లు ఉన్న రైతులకు పూర్తిస్థాయిలో యూరియా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రేపు మరింత యూరియా వస్తుందని తెలిపారు. రైతులు సంయమనం పాటించి యూరియా సరఫరాకు సహకరించాలని తెలిపారు.