భక్తులను ఆకర్షిస్తున్న ఉమా మహేశ్వర క్షేత్రం
MBNR: అచ్చంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని ఎత్తైన కొండలపై నిర్మించబడిన ఉమా మహేశ్వర క్షేత్రం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో ఉన్న ఈ ఆలయం పర్యాటకులు, భక్తుల కోసం ముఖ్య ఆరాధనా కేంద్రంగా ఉంది. ఈ క్షేత్రాన్ని చుట్టుముట్టిన ప్రకృతి సౌందర్యం, పచ్చని కొండలు, మృదువైన వాతావరణం భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది.