సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

SRCL: తంగళ్ళపల్లి మండలం చింతలటానాలో రూ. 5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రం అనసూయ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఫండ్‌ను మంజూరు చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, ప్రజలు పాల్గొన్నారు.