పెద్దకడబూరులో శ్రీ సిద్ధరూడ స్వామి రథోత్సవం
KRNL: పెద్దకడబూరు గ్రామంలో సాయంత్రం శ్రీ సిద్ధరూడ స్వామి రథోత్సవం నిర్వహణకు మంగళవారం మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ ఎన్. రాఘవేందర్ రెడ్డి సోదరుడు, మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్.రామకృష్ణారెడ్డి పాల్గొననున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకొని రథోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.