రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

ATP: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను ఆర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూ సమస్యలపై ఆర్జీలను రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని పేర్కొన్నారు.