VIDEO: పద్మాక్షి ఆలయంలో అమ్మవారికి పూజలు

HNK: నగరంలో ప్రసిద్ధి చెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో ఈరోజు పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. నేడు సప్తమి తిథి, శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా వివిధ రకాల పూలతో, పూలమాలలతో అమ్మవారిని అలంకరించారు. భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు. స్థానిక భక్తులు గుట్టపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.