స్వల్ప ఓట్లతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు

స్వల్ప ఓట్లతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు

TG: హనుమకొండ ఐనవోలు మండలం లింగమోరీగూడెం సర్పంచ్‌గా యాకయ్య విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి యాకయ్య సర్పంచ్‌గా 12 ఓట్లతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ దేవరకద్ర మండలం అజిలాపూర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి అనంతమ్మ 15 ఓట్ల మెజార్టీతో గెలిచాడు.