గణపతి నిమజ్జనం.. TRAFFIC ALERT

గణపతి నిమజ్జనం.. TRAFFIC ALERT

మేడ్చల్: బాలానగర్, జీడిమెట్లా వైపు నుంచి బహదుర్‌పల్లి, బాచుపల్లి, గండి మైసమ్మ జంక్షన్ వెళ్లే వాహనాలు ఇకపై సురారం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్ సమీపంలో డైవర్ట్ చేసి, బౌరాంపేట, గండిమైసమ్మ గుండా వెళ్లాలి. గండిమైసమ్మ, బాచుపల్లి వైపు నుంచి జీడిమెట్ల, బాలానగర్ వెళ్లే వాహనాలు బహదుర్‌పల్లి జంక్షన్ వద్ద నుంచి ఎడమవైపు మళ్లించి, దూలపల్లి-JETL-జీడిమెట్ల గుండా వెళ్లాలి.