స్వామిత్వ సర్వేను పక్కాగా చేయాలి: డీఎల్పీఓ

SKLM: ఆమదాలవలస పరిధిలోని కొత్తవలస గ్రామంలో డీఎల్పీఓ ఆర్. గోపీబాల శనివారం పర్యటించారు. స్వామిత్వ సర్వే పక్కగా చేయాలని సూచించారు. ఇంటి పొడవు, వెడల్పు కొలతలు పక్కగా తీసుకొని ఆన్ లైన్ చేయాలని తెలిపారు. అనంతరం సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.