యుద్ధం.. భారత్‍కు రష్యా కీలక భరోసా
ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ హర్మూజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత్ పట్ల రష్యా తన స్నేహాన్ని మరోసారి ప్రదర్శించింది. యుద్ధం ముదిరి గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు సరఫరాలో ఆటంకాలు ఎదురైతే భారత్‌కు అవసరమైన అదనపు ఇంధనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా భరోసా ఇచ్చింది.