VIDEO: 3 ట్రోఫీల విన్నింగ్ మూమెంట్స్
క్రికెట్ అభిమానుల కలలను నిజం చేస్తూ టీమిండియా T20 WC గెలవడంతో సర్వత్రా అనందోత్సహాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో 2007 టోర్నీ ఫైనల్‌లో ధోనీసేన, 2024లో రోహిత్ టీమ్, ఇప్పుడు సూర్య జట్టు విజయం అందుకున్న మధుర క్షణాలతో STAR SPORTS ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. దీనిపై కెప్టెన్లు, ప్లేయర్లు మారారు కానీ రవిశాస్త్రి వాయిస్‌ని ఎవరూ భర్తీ చేయలేకపోయారని ఫ్యాన్స్ అంటున్నారు.