కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పెదపారుపూడిలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
➢ బాలల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది: కలెక్టర్ బాలాజీ
➢ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
➢ మచిలీపట్నంలోని ఏఎంవీఐ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు