VIDEO: గోవులకు అందాల పోటీలు
E.G: గోపాలపురం నియోజవర్గం ద్వారకాతిరుమల AMC ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు ఆధ్వర్యంలో శుక్రవారం గో సమ్మేళనం, ఆవుల అందాల, పాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLAలు మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని దానికి అవసరమైన గోవులను పెంచడంతోపాటు పర్యావరణాన్ని కాపాడాలన్నారు.