ఎమ్మెల్యే దంపతులను కలిసిన ఇల్లందు ఎమ్మెల్యే

ఎమ్మెల్యే దంపతులను కలిసిన ఇల్లందు ఎమ్మెల్యే

MHBD: డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమ, MLA డా.భూక్యా మురళీనాయక్ దంపతులను ఇల్లందు MLA కోరం కనకయ్య నేడు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి వారు సుదీర్ఘంగా చర్చించారు. బయ్యారం PACS మాజీ ఛైర్మన్, డీసీసీ కార్యదర్శి మూల మధుకర్ రెడ్డి, గార్ల PACS మాజీ ఛైర్మన్ దుర్గాప్రసాద్, కొత్తపేటగందంపల్లి సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్, తదితరులున్నారు.