భద్రకాళి ఆలయంలో వైభవంగా విశేష పూజలు

భద్రకాళి ఆలయంలో వైభవంగా విశేష పూజలు

WGL: భద్రకాళి ఆలయంలో ఇవాళ అమ్మవారు భక్తులకు విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు తెల్లవారుజామునే అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించారు. నగరం నుంచే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తలు రద్దీతో ఆలయ పరిసరాల్లో సందండి నెలకొంది.