VIDEO: 'మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి'

VIDEO: 'మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి'

NRML: పట్టణ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేట్ 38వ వార్డులో ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సరఫరా తదితర సౌకర్యాలను పరిశీలించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని, తడి-పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని సూచించారు.