కేంద్ర మంత్రికి ఎంపీ కడియం కావ్య వినతిపత్రం

కేంద్ర మంత్రికి ఎంపీ కడియం కావ్య వినతిపత్రం

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పురాతన కాలం నాటి ఆలయాల పరిరక్షణకు అవసరమైన నిధులు మంజూరు చేసి మరింత శోభ కల్పించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌ను వరంగల్ ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి కేంద్రమంత్రిని కలిసి వేయి స్తంభాల దేవాలయం, భద్రకాళీ ఆలయం, కోట గుళ్ళు, చిల్పూర్ గుట్ట ఆలయాలకు రూ.175 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.