VIDEO: శ్రీహరిపురంలో భారీ కొండచిలువలు

VIDEO: శ్రీహరిపురంలో భారీ కొండచిలువలు

SKLM: ఆమదాలవలస మండలం శ్రీహరిపురం గ్రామంలో మంగళవారం భారీ రెండు కొండ చిలువలు కనిపించడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. గ్రామంలోని ఓ బీడు ప్రాంతంలో 15 అడుగులు ఉన్న రెండు పాములు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించగా, సిబ్బంది అక్కడికి చేరుకుని పాములను పట్టుకునే చర్యలు చేపట్టారు.