VIDEO: హాట్ ఎయిర్ బెలూన్‌లో రైడ్ చేసిన కలెక్టర్

VIDEO: హాట్ ఎయిర్  బెలూన్‌లో రైడ్ చేసిన కలెక్టర్

W.G: భీమవరంలో మొట్టమొదటిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ నిర్వహించారు. ఢిల్లీకి చెందిన అడ్వాన్ టిక్స్ సంస్థ ఆధ్వర్యంలో డీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ రైడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి ఈ రైడ్‌ను ప్రారంభించి, అభివృద్ధి చెందిన దేశాలు, ప్రముఖ నగరాల్లో మాత్రమే కనిపించే రైడ్ ఇప్పుడు భీమవరంలో అందుబాటులోకి రావడం ఆనందకరమని తెలిపారు.