జిల్లా ఎక్సైజ్ ఈఎస్గా రామకృష్ణ

జిల్లా ఎక్సైజ్ ఈఎస్గా రామకృష్ణ

కోనసీమ: జిల్లా ఎక్సైజ్ ఈఎస్ కె.రామకృష్ణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన సామర్లకోట ఐఎంఎఫ్ఎల్ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ప్రభుత్వం ఎక్సైజ్ ఈఎస్ అదనపు బాధ్యతలు అప్పగించడంతో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వ సూచించిన సమయాల్లో మాత్రమే మద్యం విక్రయాలు నిర్వహించాలన్నారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.