'జీవన్ రెడ్డి విషయంలో AICC జోక్యం చేసుకుంటే బాగుండేది'

'జీవన్ రెడ్డి విషయంలో AICC జోక్యం చేసుకుంటే బాగుండేది'

TG: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంపై TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. గాంధీ కుటుంబానికి విధేయుడైన సీనియర్ నేత వెళ్లడం పార్టీకి నష్టమని, AICC నేరుగా జోక్యం చేసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పార్టీలు మారడం సహజమే అయినా, ఆయన నిష్క్రమణకు గల అంతర్గత కారణాలను పార్టీలోనే చర్చిస్తామని, మీడియాకు వెల్లడించలేమని స్పష్టం చేశారు.