VIDEO: ఆ ఊరిలో అంతా ఏకగ్రీవమే!

VIDEO: ఆ ఊరిలో అంతా ఏకగ్రీవమే!

KMR: పల్వంచ మండలం భవానిపేట తండాలో సర్పంచ్ స్థానంతో సహా వార్డు సభ్యులంతా ఏకగ్రీవమయ్యా రని జిల్లా పంచాయతీ అధికారులు వెల్లడించారు. సర్పంచ్‌తో సహా వార్డు మెంబర్లకు ఎస్టీ కేటగిరికి రిజర్వు కాగా ఒక్కొక్క నామినేషన్లు వచ్చాయి. దీంతో సర్పంచ్‌గా మాలోత్ తిరుపతి, వార్డు సభ్యులుగా బానోత్ రవి,లవుడ్య రాము, భూక్యా రాము, దరావత్ నిర్మల, మాలోత్ సూర్య, ఏకగ్రీవమయ్యారు.