VIDEO: వైభవంగా హిందూ ధర్మ సమ్మేళనం

VIDEO: వైభవంగా హిందూ ధర్మ సమ్మేళనం

MHBD: బయ్యారం మండల కేంద్రంలో 'హిందూ ధర్మ సమ్మేళనం' కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. ధర్మ రక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హిందువులు తరలివచ్చారు. కాషాయ జెండాలతో బయ్యారం పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.