పంట పొలాలను చూసి కౌలు రైతులు కన్నీళ్లు

పంట పొలాలను చూసి కౌలు రైతులు కన్నీళ్లు

ELR: తుఫాను కారణంగా ఉంగుటూరు మండలoలో ప్రాథమిక అంచనాల ప్రకారం 2645 ఎకరాలు పంట నీట మునిగి, నేలకొరిగాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి కొచ్చిన దశలో అకాల వర్షం రైతులను నడ్డి విరిచిందని కౌలు రైతులు రామారావు సత్యనారాయణ వాపోయారు. నేల కోరిక నీటిలో ఉన్న పంట పొలాలను చూసి కౌలు రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు.