VIDEO: సొసైటీలకు యూరియా సరఫరా చేయండి : ఛైర్మన్

VIDEO: సొసైటీలకు యూరియా సరఫరా చేయండి : ఛైర్మన్

krnl: సొసైటీలకు యూరియా సరఫరా చేయాలని పెద్దకడబూరు గ్రామ సొసైటీ ఛైర్మన్ మీ సేవ ఆంజనేయులు ఇవాళ జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక సొసైటీకి ఇప్పటి వరకు 6 వేల పైచిలుకు యూరియా బస్తాలు వచ్చాయని, వీటిని సొసైటీ పరిధిలోని రైతులకు పంపిణీ చేశామన్నారు. అయితే సొసైటీకి యూరియా సరఫరా నిలిపి వేశారని తెలిపారు.