వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

KRNL: రాష్ట్రంలో పెన్షన్ విషయంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్లా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం బాపట్ల పట్టణంలో వికలాంగులతో సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పృద్వీ సుజాత, ఉపాధ్యక్షురాలుగా పార్ధులక్ష్మీ.