చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

* విధుల్లో నిర్లక్ష్యం వహించిన పట్నం గ్రామ సచివాలయ సిబ్బందిపై MLA మురళీ మోహన్ సీరియస్
* రేపు రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమ: DAO మురళీకృష్ణ
* జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ సుమిత్ కుమార్
* గుత్తార్ల పల్లి గ్రామంలో CC కెమెరాలను ప్రారంభించిన MLC శ్రీకాంత్