TSLSAపై అవగాహన సదస్సు

TSLSAపై అవగాహన సదస్సు

JGL: రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (TSLSA)పై జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి రోగులకు అవగాహన కల్పించారు. లీగల్ లిటరసీ ఆక్టివిటీ, యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌పై వివరించారు. అలాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్ నెస్ సెంటర్, డయాలసిస్ తదితర పథకాలపై అవగాహన కల్పించారు.