'గ్రామపంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి'

'గ్రామపంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి'

SRD: గ్రామపంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు కృషి చేయాలని DLPO సంజీవరావు అన్నారు. సంగారెడ్డిలో ఇవాళ 4వ రోజు మనూర్, సిర్గాపూర్ మండలాల సర్పంచ్లకు శిక్షణ జరిగింది. గ్రామాభివృద్ధికి ప్రధానంగా నీరు, విద్య, వైద్యం, అంగన్వాడీ, ఉపాధి కల్పన, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, వ్యవసాయం పనులు తప్పనిసరిగా జరిపించాలని సూచించారు.