ఎన్ఏడీ పరిధిలో నేడు పవర్ కట్

VSP: విద్యుత్ నిర్వహణ పనుల నేపథ్యంలో శుక్రవారం ఎన్ఏడీ పరిధిలో పవర్ కట్ ఉండనున్నట్లు జోన్ -2 ఈఈ బీకే నాయుడు తెలిపారు. దీంతో ఎన్ఏడీ, సాకేతపురం, రెల్లివీధి, వినోద్ నగర్, విమాన్ నగర్, కాకానినగర్, దుర్గపురం, మాధవధార, కరసాపరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.