VIDEO: ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు: డీసీపీ

VIDEO: ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు: డీసీపీ

MDCL: కూకట్ పల్లిలో జరిగిన బాలిక హత్య కేసుపై డీసీపీ సురేష్ మాట్లాడారు. బాలిక ఒంటిపై 20 కత్తిపోట్లు ఉన్నాయని, మెడపై 14, కడుపుపై 7 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. పదునైన చిన్న ఆయుధంతో బాలికపై దాడి చేశారని, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. ఐదు పోలీసు బృందాలు ఈ కేసుపై పనిచేస్తున్నాయని వివరించారు.