'గిరిజనుల కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు'

'గిరిజనుల కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు'

VZM: జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో ఎస్టీ సెల్ ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డివిజి.శంకరరావు జిల్లా కలెక్టర్‌ను సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. కమిషన్ దృష్టిలోకి వచ్చిన పలు అంశాలపై చేపట్టిన చర్యలు తెలిపారు. కమిషన్ సూచన మేరకు గిరిజనుల కోసం సెల్ ఏర్పాటు చేశామన్నారు.