VIDEO: పోలియో చుక్కలుపై మానవహారం
SKLM: టెక్కలిలో శుక్రవారం పోలియో చుక్కలపై ఆరోగ్య సిబ్బంది అవగాహాన కల్పించారు. ఈ నెల 21వ తేదీన పోలియో చుక్కలు కార్యక్రమం సందర్భంగా కె.కొత్తూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డా.గాయత్రీ పర్యవేక్షణలో టెక్కలిలో ఆరోగ్య సిబ్బంది ప్రజలను చైతన్య పరుస్తూ ర్యాలీ, మానవహారం చేపట్టారు. 0-5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.