మతిస్థిమితం లేక మర్మాంగాన్ని కోసుకున్నాడు

మతిస్థిమితం లేక మర్మాంగాన్ని కోసుకున్నాడు

విశాఖకు చెందిన 24 ఏళ్ల మతిస్థిమితం లేని యువకుడు బొబ్బిలి పైవంతెనపై నడుచుకుంటూ వెళ్తుండగా తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. రక్తస్రావం కావడాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో, యువకుడిని స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేందుకు ప్రయత్నించినా యువకుడు సహకరించలేదు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.