దివ్యాంగుల స్క్రీనింగ్ శిబిరం విజయవంతం

దివ్యాంగుల స్క్రీనింగ్ శిబిరం విజయవంతం

KDP: పులివెందులలో అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దివ్యాంగుల కోసం భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (అలింకో) ఆధ్వర్యంలో సోమవారం స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మూడు చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లు, బ్యాటరీ సైకిళ్లు, శ్రవణ యంత్రాలు, చేతి కర్రలు, వాకర్లు తదితర ఉపకరణాల కోసం 300 మంది రిజిస్ట్రేషన్లు చేపట్టారు.