అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
NLR: కావలి మండలం మన్నంగిదిన్నెలో పంచాయతీ భవనం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కావలి అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అనంతరం గీత కార్మికులకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు.