VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో LED TV టీవీ చోరీ

CTR: పుంగునూరు పట్టణం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డులో 45 ఇంచెస్ LED TVని చోరీ ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. చిన్నపిల్లల వార్డులో LED TV చోరీకి గురికావడంతో చిన్న పిల్లల తల్లులు భయాందోళన చెందుతున్నారు. కాగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.