ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
★ సిర్పూర్‌లో అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు
★ మంచిర్యాల జిల్లాలో 300 మందిపై సస్పెక్ట్ షీట్ నమోదు: DCP భాస్కర్
★ నేరడిగొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి