జీ20 సదస్సు.. దక్షిణాఫ్రికా పర్యటనకు ప్రధాని మోదీ

జీ20 సదస్సు.. దక్షిణాఫ్రికా పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ జీ20 సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు పయనం కానున్నారు. ఈ నెల 22, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా ఈ ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనుంది. అంతర్జాతీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది.