'వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ పాల్గొనుటకు రిజిస్టర్ చేసుకోవాలి'

'వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ పాల్గొనుటకు రిజిస్టర్ చేసుకోవాలి'

WNP: యువత వరల్డ్ స్కిల్ కాంపిటీషన్‌లో పాల్గొనుటకు సెప్టెంబర్ 30 లోపు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి జానీ పాషా తెలిపారు. వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. 16 నుంచి 21 సంవత్సరాల వయసు అర్హత కలిగి ఉండాలని దాదాపు 56 నైపుణ్యాలతో పోటీ పడవచ్చన్నారు.ఆన్‌లైన్ వెబ్‌సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.