ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

JGL: ఈనెల 17న జరగనున్న పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఆరు మండలాల్లో జరుగునున్న పోలింగ్ కేంద్రాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది బాధ్యతలు పంపిణీ, లాజిస్టిక్ ఎన్నికల మెటీరియల్‌ను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు 1306 మంది POలు, 1706 APO సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.