ఆదిలాబాద్ అసెంబ్లీ కోర్డినేటర్‌గా ఇంద్రకరణ్ రెడ్డి

ఆదిలాబాద్ అసెంబ్లీ కోర్డినేటర్‌గా ఇంద్రకరణ్ రెడ్డి

KMR: కాంగ్రెస్ అధిష్ఠానం బిక్కనూర్ మండలం రామేశ్వరపల్లికి చెందిన వ్యక్తి టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డిని, అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖానాపూర్, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింద.